ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 వేలానికి రంగం సిద్ధమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు వేలం జరగనుంది. మధ్యాహ్నం 3:30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో వేలం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐదు ఫ్రాంచైజీల్లో 73 స్థానాల కోసం 277 మంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. 194 మంది భారత ప్లేయర్లలో 52 మంది క్యాప్‌డ్, 142 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ ఉన్నారు. 66 మంది విదేశీ క్యాప్‌డ్ ప్లేయర్స్, 17 మంది విదేశీ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్…