Hashish Oil: నగరంలోని చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలో హషిష్ ఆయిల్ ను పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా ప్రాంతం నుంచి హైదరాబాద్ కు హషిష్ ఆయిల్ తరలిస్తున్నారని సమాచారం మేరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF A) టీం తనిఖీలు నిర్వహించారు. అనుమానంగా ఉన్నటువంటి కారును నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. కారులో గట్టుచప్పుడు కాకుండా ఇద్దరు వ్యక్తులు 1.5 కేజీ ఆయిల్ ను తరలిస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన ఆయిల్ విలువ రూ.5లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. కారును…