మనుషుల్లో అతి పొట్టి, అతిపొడవు ఉన్నట్టుగానే సాధు జంతువుల్లో కూడా అతి పొట్టివి ఉన్నాయి. తాజాగా ప్రపంచంలోనే అతి చిన్న మేక వెలుగులోకి వచ్చింది. అంతేకాదు అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకుంది. కేరళకు చెందిన ఓ రైతు ప్రపంచంలోనే అతి చిన్న మేకను కలిగి ఉన్నాడు. ఈ చిన్న మేక యజమాని పీటర్ లెన్ను. తన మేకకు కరుంబి అని పేరు పెట్టాడు. అయితే అది అతి పొట్టిగా ఉండడంతో.. గిన్నిస్ రికార్డు…