World's Richest Women: ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మైయర్స్ ప్రస్తుతం ఈ పేరును ప్రతి ఒక్కరు గుర్తుంచుకుని తీరాలి. ఈ ఫ్రెంచ్ మహిళ చరిత్ర పుటల్లో తన పేరును నమోదు చేసుకుంది.
ప్రపంచ కుభేరుల జాబితాలో తొలిస్థానంలో కొనసాగుతూ వచ్చిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఆ మధ్యే.. తొలి స్థానాన్ని కోల్పోయారు… ఇప్పుడు టాప్ బిలియనర్ల జాబితాలో రెండో స్థానాన్ని సైతం కోల్పోయి.. థర్డ్ ప్లేస్‌కు వచ్చా 49 ఏళ్ల ఎలాన్ మస్క్.. లూయీ వ్యూటన్ చీఫ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండో స్థానానికి ఎగబాకారు.. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ టెస్లా షేర్ల ధర సోమవారం 2.2 శాతం తగ్గిపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.. గత మార్చిలో కొద్దిరోజుల…