Gold deposits: చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు బయటపడ్డాయి. జియోలజిస్ట్ శాస్త్రవేత్తలు 2 కి.మీ లోతులో ఈ బంగారు నిక్షేపాలను గుర్తించారు. దాదాపుగా 1000 మెట్రిక్ టన్నుల అధిక నాణ్యత కలిగిన బంగారం ఉంటుందని అంచనా వేశారు. చైనీస్ స్టేట్ మీడియా నివేదించిన దాని ప్రకారం.. ఈ అన్వేషణ విలువ దాదాపుగా 83 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.7 లక్షల కోట్లు)గా