Kalki 2898 AD Collections : ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్ తో దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. ప్రపంచంలో నలుమూలల నుంచి పాజిటివ్ టాక్ అందడంతో వారం రోజులు గడుస్తున్న ఇంకా కలెక్షన్లు భారీ స్థాయిలో వసూలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కల్కి 2898 AD 7 రోజుల్లో 725 కోట్లు + ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల రూపాయల…
ఆనంద్ దేవరకొండ నటించిన ”గం గం గణేశ” సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చింది., అయితే మొదటి రోజు పోటిలో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా బాక్స్ ఆఫీస్ దగ్గర కలక్షన్స్ ని రాబట్టింది. ఈ చిత్రం రెండవ రోజు బాక్సాఫీస్ వద్ద డ్రాప్స్ కనిపించినా కూడా చివర్లో, మొదటి రోజు అత్యధిక టిక్కెట్లు సాధించిన సినిమాలు రెండో రోజు బాగానే ముగించి ఓవరాల్‌గా విజయాన్ని కొనసాగించడం గమనార్హం. మొదటి రోజు బాక్సాఫీస్ 60 లక్షల లోపు షేర్ వసూలు…