సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చేస్తున్న సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో SVCC ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 21న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీపై మెగా ఫాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన విరూపాక్ష సినిమాని మేకర్స్ కొత్తగా…