బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్. హారర్ కామెడీ చిత్రాలతో భారీ హిట్స్ కొట్టేసి.. వాటికి ఇన్ స్టాల్మెంట్ చిత్రాలను తీసుకు వస్తుంది. స్త్రీతో మొదలైన ఈ యూనివర్శ్.. ప్రజెంట్ థమ దగ్గరకు వచ్చింది. ఇప్పటి వరకు ఫోర్ ఇన్ స్టాల్ మెంట్ మూవీస్ వస్తే వేటికవే సూపర్ డూపర్ హిట్స్. వీటిల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్త్రీ2. నియర్లీ 800 కోట్లను కొల్లగొట్టింది. థమాకు పెద్ద టార్గెట్టే ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్‍లో…
ఆయుష్మాన్ ఖురానా , రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం థామా. మాఢాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం లో వస్తున్న సినిమా, దినేష్ విజన్ హర్రర్ యూనివర్స్‌లో మొట్టమొదటి రొమాంటిక్ కామెడీగా అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే అనౌన్స్‌మెంట్ వీడియో విడుదలై, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక కొద్ది సేపటి క్రితం ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. టీజర్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రష్మిక మందన్న గురించి. యాక్షన్…