ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓటిటి స్పేస్‌లోకి “సేనాపతి” అనే వెబ్ ఫిల్మ్‌తో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ వెబ్ మూవీ డిసెంబర్ 31న ఆహా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. తాజాగా ‘వరల్డ్ ఆఫ్ సేనాపతి’ పేరుతో ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను చూస్తుంటే మేకర్స్ వీక్షకుల కోసం ఒక గ్�