ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఈరోజుల్లో కామన్ అయిపొయింది.. కొందరు కోలుకుంటే, కొందరు మరణించారు.. అస్సలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది.. అందుకు కారణాలు ఏంటి? ఎలా గుర్తించాలి? చికిత్స ఏంటి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. వాటిలో కొన్ని ఇక్కడ ఉన్నాయి. ధూమపానం – ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాలలో ధూమపానం ఒకటి. ధూమపానం చేసే వ్యక్తులు ప్రాణాంతక వ్యాధులకు గురవుతారు. ధూమపానం వ్యాధికి 80% కారణం.…