Thaman : మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం ఓజీ, రాజా సాబ్, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో తమన్ ఫుల్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు.