Nishant Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు ప్రారంభం అయ్యాయి. నితీష్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆయనను సత్కరిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ప్రత్యేకమైన విజయంగా జేడీయూ అభివర్ణించింది. ఈ గౌరవం మొత్తం బీహార్‌కు గర్వకారణమైన క్షణం అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ…