ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 50 లక్షల మంది విద్యార్థులకు విద్యా నైపుణ్యం పెంచేందుకు ప్రపంచ బ్యాంకు తో 250 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం చేసుకుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ తరగతుల విద్యార్థులకు సాయం అందించే లక్ష్యం తో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 18 వ…
వాషింగ్టన్ : ప్రస్తుత ఏడాది 2021లో భారత్‌కు 87 బిలియన్ డాలర్ల రెమిటెన్స్‌లు (విదేశీ మారకం) రావొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2022లో ఇది 89.6 బిలియన్ డాలర్లకు పెరుగొచ్చని పేర్కొంది. 2021లో చిన్న, మధ్యస్థ ఆదాయాలు కలిగిన దేశాల రిమిటెన్స్‌లు 7.3 శాతం పెరిగి మొత్తంగా 589 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని పేర్కొంది. కరోనా సంక్షోభంతో 2020లో ఈ రిమిటెన్స్‌ల్లో 1.7 శాతం తగ్గుదల చోటు చేసుకుందని ప్రపంచ బ్యాంక్ తన మైగ్రేషన్ అండ్…
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు బయటపడుతున్నాయి. ఇంకా చాలా దేశాల్లో భయంకర స్థాయిలోనే కరోనా ఉంది. అయినప్పటికీ.. స్కూల్స్ తెరవాల్సిందే అంటోంది వరల్డ్ బ్యాంక్. చిన్నారులు ఈ వైరస్ బారినపడే అవకాశాలు తక్కువేనని తన తాజా నివేదికలో తెలిపింది. టీకాల పంపిణీ చేసేవరకూ పాఠశాలలు తెరవకుండా ఉండాల్సిన అవసరం లేదని చెబుతోంది. వ్యాక్సిన్ రూపొందించక ముందే చాలాదేశాల్లో పాఠశాలలు తెరిచినప్పటికీ.. పరిస్థితులేమీ విషమించలేదని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. వైరస్ తీవ్రతను తగ్గించే వ్యూహాలను అమలు చేయాలని, అదే…