సాధారణంగా వర్షాకాలం చలికాలంలో పాములు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. కొందరు పాములను చూస్తేనే భయపడి పారిపోతుంటారు. అయితే.. ఒకేసారి ఒకే ప్లేస్ లో మూడు పాములు కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. అయితే ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ఒక వర్క్‌షాప్‌లో మూడు పాములు ఒకే చోట ప్రత్యక్షం కావడంతో అక్కడి కార్మికులు షాకయ్యారు. వాటిని చూసిన వెంటనే భయంతో బయటికి పరుగులు తీశారు.అనంతరం షాప్ యజమానికి, స్నేక్ క్యాచర్ శివానికి సమాచారం…