సినిమా ఇండస్ట్రీలో అందంగా ఉంటేనే ఆఫర్స్ వస్తాయి.. దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే హీరోయిన్లు చూస్తున్నారు.. వయస్సులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని ఫిట్నెస్ కోసం జిమ్ లలో కష్టపడుతూ చెమటలు చిందిస్తున్నారు.. హీరోయిన్ల అందం వెనుక ఇంత కష్టం ఉందా అంటూ అభిమానులు షాక్ అవుతుంటారు.. చాలా మంది హీరోయిన్లు జిమ్ లో కష్టపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. నేషనల్ క్రష్ రష్మిక…