ఆటో మొబైల్స్ రంగంలో రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది.. ఒకదానికి మించి మరొకటి.. అదిరిపోయే టెక్నాలజీ తో ఔరా అనిపించేలా కొత్త మోడల్ కార్లు మార్కెట్ లో దర్శనం ఇస్తున్నాయి.. ఎక్కువ మంది ప్రజలు కూడా లేటెస్ట్ వాహనాల ను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవల చెక్కతో తయారైన కారు అందరిని ఆశ్చర్యపరిచే విధంగా భారీ ధరకు అమ్ముడు పోయింది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.. ఆ…