కొండపల్లి చెక్క బొమ్మలను మాత్రం మనం చూసి ఉంటాం.. అవి కదులుతాయి.. అందుకే ఆ బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి.. ఇక తాజాగా ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఒక ఆర్టిస్ట్ కదిలే చెక్క బొమ్మలను తయారు చేశాడు. వాటిని చూస్తుంటే ఎవరైనా సరే చూడకుండా ఉండలేరు. ఈ వీడియోను సైన్స్ గర్ల్ �