T20 World Cup 2026: మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో ఏకంగా తొలిసారి 12 జట్లు పాల్గొననున్నాయి. గత టోర్నమెంట్‌లో 10 జట్లు మాత్రమే పాల్గొనగా.. ఈసారి రెండు జట్లను పెంచింది ఐసీసీ. కొత్త జట్లకు మరిన్ని అవకాశాలు కల్పించే మార్గంగా ఐసీసీ ఈ నిరన్యం తీసుకుంది. ఇకపోతే, 2024 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టాప్-5గా నిలిచిన జట్లు, ఈసారి హోస్ట్‌గా ఉన్న ఇంగ్లాండ్, అలాగే మిగిలిన జట్లలో టాప్-3 ర్యాంకులో ఉన్న జట్లు…
Womens T20 World Cup 2026 Schedule: 2026లో జరగబోయే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఈ మెగా టోర్నమెంట్ జూన్ 12, 2026న ప్రారంభమవుతుంది. ఇంగ్లాండ్, వేల్స్ లలోని ఆరు ప్రఖ్యాత స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఒపెనింగ్ మ్యాచ్ జూన్ 12న ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్ – శ్రీలంక మధ్య జరగనుంది. టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు పోటీ పడతాయి. రెండు గ్రూపులుగా (ప్రతి గ్రూపులో 6 జట్లు ఉండనున్నాయి.…