Women’s Kabaddi World Cup 2025: మహిళల కబడ్డీ ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టును భారత్ మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్‌లో భారత్ – చైనీస్ తైపీ జట్టును 35-28 తేడాతో ఓడించింది. వరుసగా రెండోసారి కబడ్డీ ప్రపంచకప్ విజేతగా నిలిచి భారత మహిళల జట్టు నయా చరిత్రను లిఖించింది. READ ALSO: DoT SIM Misuse Warning: మీ పేరుపై ఉన్న…