ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో జట్టు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని కొనియాడారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భారత జట్టు గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించిందని ప్రశంసించారు. మెగా టోర్నమెంట్ ఆసాంతం భారత జట్టు ప్రదర్శించిన అసాధారణమైన పోరాటాన్ని, పట్టుదలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి మ్యాచ్‌లోనూ మన క్రీడాకారిణులు చూపించిన పోరాట…
Womens World Cup 2025 Final: 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల వన్డే ప్రపంచ కప్‌కు కొత్త ఛాంపియన్ కానుంది. ఉత్కంఠభరితంగా మారిన ఈ టోర్నమెంట్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. భారత జట్టుకు ఇది మూడో ఫైనల్ కాగా, దక్షిణాఫ్రికా తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ రెండు జట్లు కూడా తమ తొలి ప్రపంచ కప్…
women’s World Cup 2025: చరిత్ర సృష్టించే దిశగా భారత మహిళా క్రికెట్ జట్టు దూసుకుపోతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా జట్టుకు బీసీసీఐ ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆదివారం నవీ ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో గెలిస్తే, గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు అందుకున్న మొత్తాన్ని మహిళా జట్టుకు ఇవ్వాలని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. READ ALSO: Pan…