MLA Arava Sridhar Controversy : రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. తనను లైంగికంగా వేధించారని ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఆరోపించారు. విష్ చేయడానికి కాల్ చేస్తే.. నంబర్ తీసుకున్నారని తెలిపారు. తాను, తన కొడుకు ఉంటామని తెలుసుకున్నారన్నారు. రెండ్రోజుల తర్వాత తన న్యూడ్స్ అడిగారని, వీడియో కాల్స్ చేయాలని బలవంతం పెట్టారని వాపోయారు. కాదనడంతో బెదిరింపులకు దిగారు. కలుస్తావా.. లేదా అని వేధించడం మొదలుపెట్టారని మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసారు. అయితే, ఎమ్మెల్యే…