Serial killer: ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సీరియల్ కిల్లర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మహిళల్ని టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడుతున్న వ్యక్తి కోసం వెతుకుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి బరేలీలో ఆరు నెలల వ్యవధిలో 9 మంది మహిళలు హత్యలకు గురయ్యారు. ఒంటరి మహిళలే టార్గెట్ అవుతుండటంతో మహిళలు ఎవరూ కూడా ఒంటరిగా బయటకు వెళ్లొద్దని పోలీసులు సూచనలు జారీ చేశారు.
Delhi : ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలోని తన సొంత ఇంట్లో మంచం కింద పడి ఉన్న ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను రెండో భర్త హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉత్తరాఖండ్ లో దారుణం వెలుగు చూసింది.. ఓ మహిళను దారుణంగా చిత్ర హింసలు పెట్టి, చంపేశారు.. ఆ తర్వాత కూడా వదలకుండా అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.. మద్యం సేవించిన నిందితులు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారని, మహిళ ప్రతిఘటించడంతో నిందితుడు ఆమె తలను గోడకు కొట్టాడని పోలీసులు తెలిపారు.. మరణించిన తర్వాత నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న చెత్తకుప్పలో విసిరి సంఘటనను రోడ్డు ప్రమాదంగా చూపించాడని వెల్లడించారు. కాగా,…