Snake and Woman Viral Video: ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి పాములు, తేళ్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి. చల్లదనానికి అవి ఉండే రంద్రాల్లో నుంచి బయటికి వస్తుంటాయి. ఈ రైనీ సీజన్‌లో జన సంచారంలోకి వచ్చి అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. కొన్నిసార్లు అయితే ఏకంగా ఇంట్లోకి కూడా వస్తుంటాయి. ఫ్రిడ్జిలు, కూలర్లు, బూట్లు.. ఇలా �