దేవుడిని పూజించుకునేందుకు గుడికి వచ్చిన మహిళను లోపల బంధించి తాళం వేసి.. నానా రచ్చ చేసింది ఓ వృద్ధురాలు. ఇదేంటని అడిగినా వారిపై దురుసుగా సమాధానం ఇచ్చింది. వృద్ధురాలు ఇలా చేయడంలో అక్కడున్న వాళ్లంతా కొంచెం ఆశ్చర్యానికి ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ తన భర్తతో పాటు దేవుడిని దర్శించుకునేందుకు దేవుడి సన్నిధానానికి వెళ్లింది. అయితే.. అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ఓ…