56 ఏళ్ల వయసులో ఆర్మీ మేజర్ జనరల్ విరామం లేకుండా 25 పుల్-అప్‌లను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. ఈ వీడియోను ఈ 1.4 లక్షల వీక్షించగా.. నాలుగు వేల లైక్‌లు వచ్చాయి.
ఏ సినిమాకు అయినా కానీ ఇంటర్వెల్ కచ్చితంగా ఉంటుంది..కానీ ఇంటర్వెల్ లేకుండా వచ్చిన సినిమాలు చాలా అరుదు. ప్రస్తుతం యాపిల్ బ్యూటీ హన్సిక నటిస్తున్న లేటెస్ట్ మూవీ 105 మినిట్స్.. ఈ సినిమాను ఇంటర్వెల్ లేకుండా రిలీజ్ చేయనున్నట్లు ప్రొడ్యూసర్ తెలిపారు..కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సింగిల్ షాట్‌లో ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ మూవీ జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లెంగ్త్ గంట నలభై ఐదు…