Video: 56 ఏళ్ల వయసులో ఆర్మీ మాజీ మేజర్ ఏం చేశారంటే..!
- 56 ఏళ్ల వయసులో ఆర్మీ మాజీ మేజర్ 25 పుల్-అప్‌లు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
56 ఏళ్ల వయసులో ఆర్మీ మేజర్ జనరల్ విరామం లేకుండా 25 పుల్-అప్‌లను ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది. ఈ వీడియోను ఈ 1.4 లక్షల వీక్షించగా.. నాలుగు వేల లైక్‌లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Darling – Nabha Natesh : సోలో ట్రావెలింగ్ చేస్తూ ‘రాహి రే’ అంటున్న నభా నటేష్..
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
మేజర్ జనరల్ ప్రసన్న జోషి నిమిషంలోపు 25 పుల్ అప్‌లను ప్రదర్శించారు. ఈ వీడియోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 56 ఏళ్ల వృద్ధుడి శక్తి, తీవ్రమైన వ్యాయామం చేసి అనేక మంది మంది ఆశ్చర్యపోయారు. ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. నెట్టింట వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: UPSC: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
46 సెకన్ల ఉన్న క్లిప్‌లో జోషి తన యూనిఫాం ధరించి ఇతర ఆర్మీ సిబ్బందితో జిమ్‌లో కనిపించారు. విరామం లేకుండా పుల్-అప్‌లను ప్రదర్శిస్తుండగా ఇతరులు అతని కోసం కౌంట్‌డౌన్ చేశారు. జిమ్‌లోని ప్రతి ఒక్కరూ మేజర్ జనరల్ జోషికి శారీరక ఆరోగ్యం పట్ల ఉన్న నిబద్ధతకు చప్పట్లు కొట్టి ప్రశంసించారు. నెటిజన్లు కూడా జోషి ప్రదర్శనను మెచ్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Parthasarathi: రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ..ఒక్క రోజులో దాదాపు 95శాతం
Salute and respect to the physical fitness of Major General Prasanna Joshi of the Indian Army. No wonder the Indian Army has been rated as the finest fighting force in the world by the German publication Statista in October 2022. Proud of the Indian Army. Jai Hind🇮🇳 #IndianArmy… pic.twitter.com/xuCPTcHqfh
— Lt Col JS Sodhi (Retd) (@JassiSodhi24) June 29, 2024
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!