టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఛలో సినిమా సూపర్ హిట్ అయింది. నాగ శౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అయితే ఆ తరువాత ఈ యంగ్ హీరోకి ఆ రేంజ్ హిట్ లభించలేదు.గత కొంత కాలం నుంచి వరుస పరాజయలతో ఇబ్బంది పడుతున్నాడు. నాగ శౌర్య గత ఏడాది రంగబలి అనే పవర్ఫు