Dhurandhar The Revenge : ధురందర్ 2 పై టాలీవుడ్ స్టార్స్ ప్రశంసల జల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌పై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర హీరోలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మన సొంత సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో టాలీవుడ్ స్టార్స్ మౌనం వహించడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ధురంధర్ పై హీరోల రియాక్షన్స్:
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై స్పందిస్తూ.. “భారతీయ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాను అందించిన ధురంధర్: ది రివెంజ్ టీమ్‌కు నా బిగ్ సెల్యూట్”. సినిమాలోని మేకింగ్ వ్యాల్యూస్ మరియు ఎమోషన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. రణవీర్ సింగ్ అద్భుతమైన పర్ఫామెన్స్ చేసారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన శైలిలో సినిమాను ప్రశంసించారు. “ధురంధర్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. రణవీర్ సింగ్‌లో ఇప్పటి వరకు చూడని ఒక అద్భుతమైన వెర్షన్‌ను దర్శకుడు ఆదిత్య ధర్ వెలికితీశారు. ఈ సినిమాకు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందే”
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలోని దేశభక్తి అంశాలను హైలైట్ చేశారు. “నేను ఇప్పుడే ధురంధర్ చూశాను. దేశభక్తిని చాలా స్వాగ్‌తో చూపించారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ సినిమా ఉంది. థియేటర్లో విజిల్స్ వేయించే చాలా సన్నివేశాలు ఉన్నాయి
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒక అడుగు ముందుకు వేసి.. “రేపటి నుంచి భారతీయ సినిమా మరియు సంస్కృతిలో ఏదో పెద్ద మార్పు జరగబోతోంది. దీనిని కేవలం నాలుగు పదాల్లో చెప్పాలంటే.. భారత్ మాతాకీ జై!”
మొత్తానికి టాలీవుడ్ స్టార్స్ అందరూ ఒక్కసారిగా ఒక బాలీవుడ్ సినిమాను ఈ స్థాయిలో సపోర్ట్ చేయడం చూస్తుంటే, ‘ధురంధర్’ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!