Megastar Chiranjeevi : నంది అవార్డులపై AP ప్రభుత్వంపై చిరు కామెంట్స్.. నెటిజన్స్ ట్రోల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైటెక్స్ లో ఘనంగా ఏర్పాటు చేసిన “తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్” వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘ సినిమా వాళ్లను ప్రోత్సహించడంలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కొంత వెనకబడి ఉంది. చంద్రబాబు నాయుడు ‘గద్దర్ అవార్డులని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ‘మన పక్క రాష్ట్రం’ ‘మరో తెలుగు రాష్ట్రం’ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేయాలి’ అని అన్నారు.
Also Read : GaddarFilmAwards : సినిమా వాళ్లని ఎంకరేజ్ చేయడంలో AP వెనుకబడి ఉంది – చిరంజీవి
Also Read
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
చిరు చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్ లు చెయ్యరు, ఇక్కడ పరిశ్రమ అభివృద్ధికి ముందుకు రారు, ఒక్క సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవడం కోసం మాత్రమే వస్తారు. గత తెలంగాణ ప్రభుత్వం పదేళ్లు ఏమి అవార్డులు ఇవ్వకుండా ఆపినపుడు కూడా చిరంజీవి ఇదే విధంగా అడిగి ఉంటే బాగుండేది. సినిమా టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగిన వెంటనే ఉత్తర్వులు ఇస్తుంది. కానీ అదే తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉండదు. రాజాసాబ్ సినిమాకు చివరి నిమిషం వరకు అనుమతులు రాకపోవడంతో నెలకొన్న గందరగోళం అందరికి తెలిసందే. అలాగే చిరు తమ్ముడు పవర్ స్టార్ సినిమా ఉస్తాద్ కూడా స్పెషల్ షోస్ కు అనుమతులు ఇవ్వలేదు. అప్పుడు ఎలాంటి కామెంట్స్ చేయని సదరు హీరోలు ఇప్పుడు ఏమో ఆంధ్రప్రదేశ్ కళాకారులను ఉత్సాహాపరచడంలో వెనుకబడిందని చెప్పడం కరెక్ట్ కాదని చిరు పై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!