తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మరోసారి నెట్టింట ట్రెండింగ్ లో నిలిచాడు.బుధవారం (జనవరి 10) అతడు ఫ్యాన్స్ తో దిగిన సెల్ఫీ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.తన నెక్ట్స్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ షూటింగ్ సందర్భంగా విజయ్ క్లీన్ షేవ్ లుక్ లో కనిపించాడు. తనను చూడటానికి వచ్చిన అభిమానులతో అతడు సెల్పీ దిగాడు.దళపతి విజయ్ మూవీ షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆ సెట్ దగ్గరికి వేలాదిగా తరలి వచ్చారు.…