సమంత.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నటిగా అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. ఇక కెరీర్ మంచి పిక్స్ లో ఉండగా సామ్ జీవితం తలక్రిందులుగా మారింది. గత రెండేళ్లలో ఆమె జీవితంలో ఊహించలేని సంఘటనలు ఎదురయ్యాయి. కానీ ఎంతటి కష్టాని అయిన చిరునవ్వుతో జయించగల దృఢ సంకల్పం సమంత లో ఉందని చెప్పావచ్చు. ‘మయోసైటిస్’ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ నుంచి…