ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కలుషితమైన గాలిని పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాస ఆడకపోవడం, ఆస్తమా వంటి ఇతర వ్యాధుల భారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ NCRతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో వాయు కాలుష్యం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శీతాకాలంలో ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో గాలి నాణ్యత తరచుగా ప్రభావితమవుతుంది. అయితే ఏదైనా ట్రిప్ కు ప్లాన్ చేసుకున్నప్పుడు ఎయిర్ క్వాలిటీని చెక్ చేసుకుంటే ఎలాంటి…