Chapped Lips: చలికాలంలో చల్లని గాలులు, పొడి వాతావరణం ఇంకా తేమలేని గాలి పెదవులపై పగుళ్లు, పొడిబారడం, వాపు వంటి సమస్యలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా పెదవుల చర్మం పొడిగా మారిపోవడం వల్ల, అవి చిట్లిపోతాయి. ఇలా ఉన్న సమయంలో వాటి నుంచి రక్తం వస్తే ఇబ్బందిగా మారవచ్చు. అయితే, చలికాలంలో పెదవుల పగుళ్లను నివారించేందుకు ఇంటి, ఆయుర్వేద నివారణలు చాలా సహాయపడతాయి. ఈ నివారణలను అనుసరించడం ద్వారా మీ పెదవులను మృదువుగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శరీరాన్ని…
చలికాలం మొదలైంది రోజు రోజుకు బాడీలోని వేడి తగ్గిపోతుంది.. అందుకే శరీరం వెచ్చగా ఉండేందుకు ఆహారంలో మార్పు కూడా ఉండాలి.. శరీరం వెచ్చగా ఉండే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.. ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తిని పటిష్టంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఆహారంలో అనేక రకాల పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు. ఈ ఆరోగ్యకరమైన వాటిలో బెల్లం ఒకటి. ఇది వేడి కలిగించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శీతాకాలంలో సంభవించే వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించడంలో…
చలికాలం వచ్చిందంటే పిల్లలు, పెద్దలకు పెదవులు పగిలిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు. చలి ప్రభావం ముఖం, పెదవులపై ఎక్కువగా కనిపిస్తుంది. పొడి పెదవులు ఛాయను పొడిగా మార్చడమే కాకుండా నొప్పిని కూడా కలిగిస్తాయి.