Home
Wine
Wine News
-
Wine: చిన్న పెగ్ తాగినా రిస్కేనా? అమ్మాయిలు తప్పకుండా తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఇది!
Wine: డిన్నర్ టేబుల్‌పై ఒక గ్లాసు వైన్… రోజంతా అలసిపోయిన తర్వాత కాస్త రిలాక్స్ అవ్వడానికి చాలామంది మహిళలు దీన్ని పెద్ద సమస్యగా భావించరు. పరిమితంగా తాగుతున్నాం కాబట్టి ప్రమాదం ఉండదని అనుకుంటారు. కానీ రొమ్ము క్యాన్సర్ విషయంలో మాత్రం ఈ లెక్క అంత సింపుల్‌గా లేదని పరిశోధనలు చెబుతున్నాయి. రోజుకు తక్కువ మోతాదులో మద్యం తీసుకున్నా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగొచ్చని తాజా పరిశోధన మరోసారి హెచ్చరిస్తోంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్, ది… -
Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
Hyderabad: యూట్యూబ్ (YouTube) వేదికగా వైన్ తయారీ నేర్చుకుని, ఇంట్లోనే అక్రమంగా వైన్ తయారు చేస్తున్న ఓ వృద్ధుడి గుట్టును మల్కాజ్గిరి డీటీఎఫ్ (DTF) పోలీసులు రట్టు చేశారు. వృద్ధాప్యంలో స్వయం ఉపాధి మార్గం అన్వేషించే క్రమంలో ఈ అక్రమ దందాకు తెరలేపిన ఆంటోనీ పీటర్ అనే వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజ్గిరి డీటీఎఫ్ సీఐ భరత్ కుమార్, ఎస్సై శ్రీనివాసరెడ్డి, సిబ్బంది కలిసి ఉమ్మడిగా ఈ దాడులు నిర్వహించారు.… -
Wine Bottle: తవ్వకాలల్లో బయటపడ్డ 150 ఏళ్ల నాటి వైన్ బాటిల్.. టేస్ట్ చూసిన నిపుణులు.. చివరకు
వందల ఏళ్లనాటి మద్యం బాటిల్స్ వెలుగు చూసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఉతా రాష్ట్రంలో పురావస్తు శాస్త్రవేత్తలు 150 ఏళ్ల నాటి వైన్ బాటిల్‌ను గుర్తించారు. స్కీ రిసార్ట్ ప్రాంతంలో తవ్వకాలలో ఈ బాటిల్ బయటపడింది. ఇది 1870- 1890 మధ్య కాలం నాటిదని భావిస్తున్నారు. ఉతాలో దొరికిన ఈ వైన్ బాటిల్ నిండుగా ఉంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఆ బాటిల్ అద్భుతమైన స్థితిలో ఉందని, దాని కార్క్ చెక్కుచెదరకుండా ఉందని కనుగొన్నారు. దాని రుచిని… -
India-EU Deal: భారత్-ఈయూ డీల్‌తో ఏవేవి ధరలు తగ్గనున్నాయంటే..!
భారతదేశం-యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చలు ఇన్నాళ్లకు ఫలించింది. మంగళవారం భారత్-ఈయూ మధ్య ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్’ జరిగిందని ప్రధాని మోడీ అన్నారు. -
Liquor : ఏ బ్రాండ్ డేంజర్.. ఏది తాగితే బెటర్..?
Liquor : మద్యం ఏ బ్రాండ్ తాగితే ఎక్కువ ప్రమాదం.. ఏ బ్రాండ్ తాగితే బెటర్ అనేది చాలా మందికి ఒక అనుమానమే. మన దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. విస్కీ, రమ్, బీర్, వైన్, వోడ్కా బ్రాండ్ లు ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇందులో ఏ బ్రాండ్ లో ఎంత ఆల్కాహాల్ ఉంటుంది.. ఏది తాగితే బెటర్ అనేది ఓ లుక్కేద్దాం. ముందుగా ఓడ్కా గురించి తెలుసుకుందాం. ఇది… -
Liquor : విస్కీ, బీరు కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే.. మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మద్యపాన ప్రియులు ఈ వ్యసనాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అది వైన్, విస్కీ లేదా బీర్ అయినా, వారు వ్యసనానికి ఆకర్షితులవుతారు. అయితే మీరు బీరుతో విస్కీ లేదా వైన్ మిక్స్ చేస్తే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? NBK 109: సంక్రాంతికే బాలయ్య… -
Alcohol Withdrawal: ఒక్కసారిగా మద్యం మానేస్తే ఏమౌతుందో తెలుసా?
మద్యానికి అలవాటు పడ్డవారు అకస్మాత్తుగా తాగడం మానేస్తే వారి శరీరంలో పలు మార్పులు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
Haryana: ఆ రాష్ట్రంలోని ఆఫీసుల్లో బీర్, వైన్ సర్వ్..!
ఓ రాష్ట్రంలోని ఆఫీసుల్లో బీర్, వైన్ సర్వ చేసేలా పర్మిషన్ కోసం ప్రత్యేక పాలసీని కూడా తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేట్ కార్యాలయాల్లో వైన్, బీర్ వంటి తక్కువ కంటెంట్ ఆల్కహాల్ డింక్స్ ని సర్వ్ చేసేలా పర్మిషన్ ఇస్తున్నారు. -
Google Maps : ఎంజాయ్ చేద్దామని అడవికి వెళ్లింది.. నరకం అనుభవించింది
Google Maps : టెక్నాలజీ వాడుకోవాలి కాని గుడ్డిగా దాన్నే నమ్మొద్దు. అలా నమ్ముకుని ప్రాణాల పైకి తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువైపోయాయి. ఇటీవలే ఇద్దరు మహిళలు Google Maps సాయంతో కారు నడుపుకుంటూ వెళ్లి సముద్రంలో పడ్డ సంగతి తెలిసిందే. అతి కష్టం మీద ప్రాణాలైతే దక్కాయి గానీ కారు పోయింది. -
మహారాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమైన అన్నాహజారే…
మహారాష్ట్రలో సూపర్ మార్కెట్లో వైన్ అమ్మేందుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిసై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సూపర్ మార్కెట్లో వైన్ విక్రయాలకు వ్యతిరేకంగా అవిరామంగా నిరసన దీక్ష చేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దురదృష్టకరమని అన్నారు. ప్రజలతో మద్యం మాన్పించాల్సిన ప్రభుత్వం, వారిని మద్యానికి బానిసలుగా చేయడం విచారకరమని, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తనకు…
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..