Liquor : మద్యం ఏ బ్రాండ్ తాగితే ఎక్కువ ప్రమాదం.. ఏ బ్రాండ్ తాగితే బెటర్ అనేది చాలా మందికి ఒక అనుమానమే. మన దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో మద్యం తాగేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. విస్కీ, రమ్, బీర్, వైన్, వోడ్కా బ్రాండ్ లు ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇందులో ఏ బ్రాండ్ లో ఎంత ఆల్కాహాల్ ఉంటుంది.. ఏది తాగితే బెటర్ అనేది ఓ లుక్కేద్దాం. ముందుగా ఓడ్కా గురించి తెలుసుకుందాం. ఇది…
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే.. మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే మద్యపాన ప్రియులు ఈ వ్యసనాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అది వైన్, విస్కీ లేదా బీర్ అయినా, వారు వ్యసనానికి ఆకర్షితులవుతారు. అయితే మీరు బీరుతో విస్కీ లేదా వైన్ మిక్స్ చేస్తే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? NBK 109: సంక్రాంతికే బాలయ్య…
ఓ రాష్ట్రంలోని ఆఫీసుల్లో బీర్, వైన్ సర్వ చేసేలా పర్మిషన్ కోసం ప్రత్యేక పాలసీని కూడా తీసుకొచ్చారు. ఈ పాలసీ ప్రకారం అన్ని కార్పొరేట్ కార్యాలయాల్లో వైన్, బీర్ వంటి తక్కువ కంటెంట్ ఆల్కహాల్ డింక్స్ ని సర్వ్ చేసేలా పర్మిషన్ ఇస్తున్నారు.
Google Maps : టెక్నాలజీ వాడుకోవాలి కాని గుడ్డిగా దాన్నే నమ్మొద్దు. అలా నమ్ముకుని ప్రాణాల పైకి తెచ్చుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువైపోయాయి. ఇటీవలే ఇద్దరు మహిళలు Google Maps సాయంతో కారు నడుపుకుంటూ వెళ్లి సముద్రంలో పడ్డ సంగతి తెలిసిందే. అతి కష్టం మీద ప్రాణాలైతే దక్కాయి గానీ కారు పోయింది.
మహారాష్ట్రలో సూపర్ మార్కెట్లో వైన్ అమ్మేందుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిసై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సూపర్ మార్కెట్లో వైన్ విక్రయాలకు వ్యతిరేకంగా అవిరామంగా నిరసన దీక్ష చేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దురదృష్టకరమని అన్నారు. ప్రజలతో మద్యం మాన్పించాల్సిన ప్రభుత్వం, వారిని మద్యానికి బానిసలుగా చేయడం విచారకరమని, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తనకు…
బీహార్ అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రమాణం చేసిన మరుసటి రోజే, ఈ సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ సంఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయని మండిపడిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ఇక ఈ సంఘటనపై సీఎం నితీశ్ కుమార్…
వైన్ ఎంత కాలం నిల్వ ఉంచితే అంత టేస్ట్ ఉంటుంది. ధర కూడా అదే రేంజ్ లో ఉంటుంది. పాతకాలం నాటి వైన్ బాటిల్స్ కోసం చాలా మంది వెతుకుతుంటారు. స్పెయిన్‌లో ఆర్టియో రెస్తారెంట్ వైన్‌కు ప్రసిద్ధి. ఇక్కడ పాతకాలం నాటి వైన్ దొరుకుతుంటుంది. ఈ రెస్టారెంట్‌లో వైన్ సేవించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. అయితే, బుధవారం రోజున ఓ జంట వైన్ కోసం రెస్టారెంట్‌కు వచ్చింది. కావాల్సిన వైన్ కొనుగోలు చేయడమే కాకుండా అక్కడి…
వైన్ ఎప్పటి నుంచి ప్రపంచంలో అందుబాటులో ఉన్నది అంటే ఖచ్చితంగా చెప్పడం కష్టం. పూర్వ కాలంలో వైన్‌ను వివిధ రకాలుగా తయారు చేసుకునేవారు. వాటికి సంబంధించిన ఆనవాళ్లను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తిస్తూనే ఉన్నారు. అయితే, ప్రపంచంలోనే అతి పురాతనమైన, అతిపెద్ద వైన్ ఫ్యాక్టరీని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైన్ ఫ్యాక్టరీ బైజంటైన్ కాలానికి చెందినదిగా ఇజ్రాయిల్ పరిశోధకులు చెబుతున్నారు. సుమారు 1500 ఏళ్ల నాటిదని, అప్పట్లో ఇదే అతిపెద్ద ఫ్యాక్టరీ అని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిఏటా…
ఉద్యోగం పురుష లక్షణం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆగ, మగ అనే తేడా లేకుండా పోలోమంటూ అందరూ ఉద్యోగాలు చేసేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మగవాళ్ల సంపాదన కంటే ఆడవాళ్లే సంపాదన ఎక్కువైంది. ఉన్నత స్థానాల్లో సత్తా చాటుతున్నారు. ఇంటా, బయటా వారికి ఎదురులేకుండా పోతుంది. దీంతో వారి ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు మహిళల చేతిలో నాలుగురాళ్లు ఉంటే చీరలు, షాపింగులకే ఎక్కువ ఖర్చు చేసేవాళ్లు. కానీ ఇప్పుడంతా ట్రెండ్ మారింది. మగవాళ్లతో ధీటుగా…