Wines Shops Closed: తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు మరో చేదు వార్త అందించింది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు బంద్ కానున్నాయి.
Mulugu: మా ఉరిలో మద్యం షాపులు బంద్ చేయాలని స్ట్రైకులు, ధర్నాలు, నిరసలు చేస్తుంటారు. ఎందుకంటే మద్యానికి బానిసలై పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు.