Wine Shops Close: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. మరికొన్ని గంటల్లో వైన్స్ బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wine Shops Close: తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల నుంచి సాగుతున్న ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుంచి మైకులు మూగబోనున్నాయి. ఈ నెల 13న తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంతో పాటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు.. 25 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు తెలుగు రాష్ట్రాల్లో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
Read Also: Jharkhand : జార్ఖండ్‌లో కుప్పకూలిన ఎన్నికల వేదిక.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఎలాంటి లైసెన్సులు ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు రోజు డ్రైడేగా ప్రకటించింది. అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం షాపులు మూసివేయనున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. దీంతో మద్యం ప్రియులు వరుసగా సెలవులు ఉండడంతో ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు. తమకు అవసరమైన సరుకును తెచ్చిపెట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!