మాంచెస్టర్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా కింగ్ అయ్యాడు. మ్యాచ్‌ను ఓటమి నుంచి డ్రాకు తీసుకెళ్తున్నాడు. భారత్ రెండవ ఇన్నింగ్స్‌లో జడేజా అర్ధ సెంచరీ సాధించాడు. 86 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో జడేజా ఇంగ్లాండ్‌లో 1000 టెస్ట్ పరుగులు కూడా పూర్తి చేశాడు. భారత ఆల్ రౌండర్ ఇంగ్లాండ్‌లో 30 టెస్ట్ వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ విధంగా, విదేశీ గడ్డపై 1000 పరుగులు, 30…
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. మే 7న రోహిత్, మే 12న విరాట్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. రో-కో రిటైర్మెంట్‌తో అభిమానులు నిరాశ చెందారు. కొంతమంది క్రికెట్ మాజీలు అయితే ఇద్దరూ కొంతకాలం టెస్ట్ క్రికెట్‌లో కొనసాగాల్సిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విరాట్ మైదానంలో ఇప్పటికీ యువ ఆటగాడిలా ఫిట్‌గా…