ఈ మధ్య కాలంలో వన్య మృగాలు అడవులను వదిలి జనావాసాలపై పడుతున్నాయి. జనాలపై దాడి చేస్తూ.. భయ భ్రాంతులకు గురిచేస్తున్నాయి. అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్నవారి పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడే ఏ జంతువు దాడి చేస్తుందోనన్ని కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. అటవీ సిబ్బంది కూడా ఈ వన్య మృగాలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మహారాష్టలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు పులులతో రోజు భయపడుతూ జీవిస్తున్నారు. అయితే ఓ విన్నూత ఆలోచనకు శ్రీకారం…