అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి, ఎందరో ప్రాణాలు బలి అయ్యాయి, ఎన్నో కుటుంబాల పరువు రోడ్డున పడ్డాయి. అయినా జనాల్లో మార్పు రావడం లేదు. కేవలం ఐదు నిమిషాల తృప్తి కోసం పరాయి వ్యక్తులతో ఎఫైర్స్ పెట్టుకుంటున్నారు. ఇలాంటి అక్రమ బంధాల వల్ల కలిగే నష్టాలు తెలిసి కూడా అడ్డదారుల్లోనే వెళ్తున్నారు. ఇలాగే ఓ భర్త అడ్డదారి తొక్కినందుకు, భార్య అతని పరువు బజారుకీడ్చింది. ప్రేయసి సహా అతడ్ని కూడా నగ్నంగా ఊరేగించింది.…