ఇటీవలి కాలంలో ఇష్టం లేని పెళ్లి, పెళ్లికి ముందే లవ్ ఎఫైర్స్ ఉండడంతో పెళ్లైన కొన్ని నెలలకే గొడవలు మొదలవుతున్నాయి. కొందరు డివోర్స్ తీసుకుంటుండగా మరికొందరు దారుణాలకు ఒడిగడుతూ భార్యాభర్తలు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని మోడీ నగర్‌లోని ఒక కాలనీలో సోమవారం రాత్రి 1 గంటల ప్రాంతంలో జరిగిన వివాదం తర్వాత, కోపంతో ఉన్న భార్య తన భర్త నాలుకను పళ్లతో కొరికింది. తీవ్రంగా గాయపడిన భర్తను మొదట నగరంలోని ఓ ప్రైవేట్…