డబ్బుపై ఆశ, కుటుంబానికి మంచి జరుగుతుందేమో అనే అత్యాశతో మూఢ నమ్మకాలు కొందరిని ఈజాఢ్యం వైపు నడిపిస్తూనే వుంది. అభివృద్ది జరుగుతున్న పలు ప్రాంతాల్లో ఈతరహా ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని నమ్మవద్దని, వాటి ద్వారా దాడులకు పాల్పడవద్దని పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా మార్పు మాత్రం రావడం లేదు. ఎక్కడో ఒకచోట నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే వున్నాయి. ఓ భర్త డబ్బుపై అత్యాశతో మంచిగా సంపాదించుకునే అవకాశం వస్తుందని తన భార్యను…