గల్లీ క్రికెట్‌లో ఆటగాళ్లు గొడవ పడడం చాలా కామన్. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయానికి గొడవలు జరుగుతుంటాయి. బాల్ బౌండరీ వెళ్లలేదనో, క్యాచ్ సరిగా పట్టలేదనో, బ్యాటింగ్ రాలేదనో లేదా బౌలింగ్ ఇవ్వలేదనో.. ప్లేయర్స్ అలిగి మ్యాచ్ మధ్య నుంచే మైదానం వీడుతుంటారు. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌లో కెప్టెన్‌పై అసహనం వ్యక్తం చేస్తూ.. ఓ బౌలర్ మ్యాచ్ మధ్యలోనే మైదానం వీడాడు. ఈ ఘటన గురువారం బార్బడోస్ వేదికగా వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో…