నిద్రపోతున్న మెదడు మాత్రం మెలకువగానే ఉంటుంది. తెలుసుకున్న విషయాలను, జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడం, భావోద్వేగాలను ప్రాసెస్ చేయడం వంటి పనుల్లో ఉంటుంది. ఈ ప్రక్రియ ఫలితాన్నే మెదడు మనకు కలలు అందిస్తుంటుంది. అయితే మెదడు ఇలాంటి ప్రాసెస్‌లో ఉందని చెప్పడానికి ఆధారాలు దొరకడం కష్టం అని నిపుణులు చెబుతున్