కొత్త సంవత్సరం ప్రారంభమైన వెంటనే గృహోపకరణాల కొనుగోలుదారులకు చేదు వార్త. రూమ్ ఎయిర్ కండిషనర్లు (ఏసీలు), రిఫ్రిజిరేటర్ల ధరలు జనవరి 1 నుంచి 5 నుంచి 10 శాతం వరకు పెరగనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) తీసుకొచ్చిన కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు. BEE కొత్త ఎనర్జీ ఎఫిషియన్సీ నియమాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తయారీదారులు మరింత సామర్థ్యవంతమైన భాగాలను ఉపయోగించాల్సి రావడంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. ఫలితంగా ఈ…