మన జీవన విధానాలు మారటం వలన అందరి మనస్సులకు ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందువలననే చిన్నా,పెద్ద అన్న తేడా లేకుండా చిన్న చిన్న కారణాలకు, ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలను మందలించినా పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతున్నాయి.
భార్యా భర్తల కాపురంలో అనుమానాలు, అన్యోన్య జీవితంలో మనస్పర్థలు, కొద్దిరోజులుగా కూడా కలిసి బతికలేని బతుకులు. ఏదో ఒక కారణం విడిపోయి మరో వ్యక్తులతో సహజీవనం, వివాహేతర సంబంధాలు ఇది ఈసమాజంలో జరుగుతున్న భార్యాభర్యల సంబందానికి గల కారణాలు.