Home
White House
White House News
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమితులై 5 రోజులైనా గడవక ముందే కేటీ జకారియా పదవి పోయింది. గత శుక్రవారమే కేటీ జకారియాను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమించినట్లు ట్రంప్ ప్రకటించారు. సోమవారం బాధ్యతలు స్వీకరించగా.. మంగళవారం తొలి ప్రెస్‌మీట నిర్వహించింది. -
Trump: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా నియామకం.. అంతలోనే షాకిచ్చిన ట్రంప్
వైట్‌హౌస్ కొత్త ప్రెస్ సెక్రటరీ కేటీ జకారియాకు ట్రంప్ బిగ్ షాకిచ్చారు. గత శుక్రవారం ఆ పదవిలో నియమించగా.. ఈ శుక్రవారం ఆ పదవి నుంచి ట్రంప్ తొలగించారు. ఆమె నియామకంపై వచ్చిన ఆరోపణలు.. పైగా మంగళవారం తొలి ప్రెస్మీట్లో తడబాటు ఉద్వాసనకు కారణంగా తెలుస్తోంది. -
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
Trump-Xi Jinping White House Dinner: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), తైవాన్ తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అనంతరం షీ జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్.. షీ జిన్‌పింగ్,… -
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వచ్చే వారం అమెరికాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జిన్‌పింగ్ సమావేశం కానున్నారు. జిన్‌పింగ్ పర్యటన అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. -
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
అమెరికా మధ్యంతర ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. అధ్యక్షుడి పదవీకాలం మధ్యలో ఈ ఎన్నికలు జరుగుతుంటాయి. అయితే ఈ ఎన్నికలు విజయం సాధించేందుకు ట్రంప్ కసరత్తు చేస్తున్నారు. మరోవైపు డెమొక్రాట్లు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా భారీ ప్రణాళికలు రచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. -
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
Melania Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కొంతకాలంగా బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. బ్రిటిష్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ మెలానియా ట్రంప్ గైర్హాజరుపై ప్రశ్నలు లేవనెత్తింది. అదే సమయంలో ట్రంప్ సన్నిహిత సలహాదారు నతాలీ హార్ప్ అధ్యక్షుడితో తరచూ కనిపిస్తుండటాన్ని తన కథనంలో ప్రస్తావించింది. ‘ది ఇండిపెండెంట్’ న్యూయార్క్ ప్రతినిధి బ్రెండన్ రాసియస్ తన కథనంలో “మెలానియా ఎక్కడ?” అంటూ ప్రశ్నించారు. మెలానియాను చివరిసారిగా 2026… -
Donald Trump: ‘మీరు వైట్ హౌస్ యజమాని కాదు’.. ట్రంప్‌కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అక్కడి న్యాయస్థానం చురకలు వేసింది. ట్రంప్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వైట్‌హౌస్ బాల్రూమ్ ప్రాజెక్టు నిర్మాణంపై శుక్రవారం అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైట్‌హౌస్ లోని కూల్చివేసిన 'ఈస్ట్ వింగ్' స్థానంలో ఏకంగా 400 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 3,300 కోట్లకు పైగా) వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ బాల్రూమ్ పనులను తక్షణమే నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది.… -
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
అమెరికా అధ్యక్షుడు Donald Trump మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి Benjamin Netanyahu తనతో వైట్ హౌస్‌లో సమావేశం కావాలని కోరారని, ఈ భేటీ వచ్చే వారం జరిగే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. “మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ బాస్ ఎవరో నెతన్యాహుకు బాగా తెలుసు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశం జరిగితే, ఫిబ్రవరి తర్వాత ట్రంప్-నెతన్యాహు మధ్య జరిగే తొలి ప్రత్యక్ష భేటీ అవుతుంది. శనివారం… -
Trump: రేపు ట్రంప్ 80వ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఈసారి బర్త్‌డే వేడుకలు స్పెషల్‌గా నిర్వహించేందుకు వైట్‌హౌస్ దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. -
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
అమెరికా అధ్యక్షుడు Donald Trump ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న భారత సంతతికి చెందిన టెక్నాలజీ నిపుణుడు Sriram Krishnan తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైట్ హౌస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విధాన సలహాదారుగా పనిచేస్తున్న ఆయన ఈ నెలాఖరులో పదవి నుంచి తప్పుకోనున్నారు. సోషల్ మీడియా వేదికలో చేసిన ప్రకటనలో, గత 18 నెలలుగా అమెరికా AI వ్యూహ రూపకల్పనలో భాగస్వామిగా పనిచేయడం తన జీవితంలో గొప్ప అవకాశమని శ్రీరామ్ కృష్ణన్ పేర్కొన్నారు.…
తాజావార్తలు
-
Machavaram Gas Leak: మాచవరంలో మరోసారి గ్యాస్ లీకేజ్ కలకలం.. భయాందోళనకు గురైన స్థానికులు!
-
ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
-
Cyclone Arnab Damage: కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ.. భవిష్యత్తులో కష్టమే!
-
India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
-
Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!