ఎన్ లింగుసామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ది వారియర్”. రామ్ తొలిసారిగా లింగుసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇది ఆయన మొదటి ద్విభాషా చిత్రం. ఈ చిత్రంతోనే రామ్ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా నుంచి హీరోయిన్ కృతిశెట్టి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. పోస్టర్‌లో కృతి శెట్టి ఒక ట్రెండీగా కూల్ లుక్ లో షర్ట్, జీన్స్ ధరించి స్కూటర్…