మ్యాగీ, నూడిల్స్ అంటే అందరు లోట్టలెసుకుంటూ తింటారు.. నగరాల నుంచి గ్రామాల వరకు ఈ వంటకం ఫెమస్ అయ్యింది. రకరకాల వెరైటీ కంపెనీలు కూడా ఉన్నాయి..ఇది చాలా రుచికరమైన వంటకం. ముఖ్యంగా విద్యార్థులు, పిల్లలు, ఇంటి నుండి దూరంగా నివసించే వారికి ఇది చాలా మంచి వంటకం. ఇది కేవలం కొన్ని నిమిషాల్లో తయారు చేయబడుతుంది. వ�