కోట్లాది మంది యూజర్లను కలిగి ఉన్న ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు బిగ్ షాకిచ్చింది. ఆ స్మార్ట్ ఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదని తెలిపింది. జూన్ 1 నుంచి కొన్ని ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ పరికరాల్లో వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. భద్రతాపరమైన చర్యల్లో భాగంగా మెటా ఈ చర్య తీసుకుంది. iOS 15 లేదా అంతకంటే పాత వెర్షన్‌లతో పనిచేస్తున్న iPhone లకు WhatsApp ఇకపై సపోర్ట్ చేయదు. ఈ మెసేజింగ్ యాప్ ఆండ్రాయిడ్ 5.0…
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. దాదాపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వారందరు వాట్సాప్ ను కలిగి ఉన్నారు. వాట్సాప్ చూడకుండా గంటలు కూడా గడపలేరు. యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. సేవలను ఈజీగా పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. తాజాగా వాట్సాప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. భారత్ లోని యూజర్ల కోసం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్…
WhatsApp Update: యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సాప్ కొత్త ఫీచర్లను విడుదల చేస్తూనే ఉంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ గ్రూప్ చాట్ కోసం కాల్ లింక్ అనే కొత్త ఫీచర్ పై పని చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ యూజర్‌లు వాయిస్ లేదా వీడియో కాల్‌ల కోసం లింక్ లను సులభంగా క్రియేట్ చేయడానికి, ఆపై సులువుగా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ద్వారా ఇతరులు నేరుగా కాల్స్ ట్యాబ్‌లో ఒకే ట్యాప్‌తో చేరవచ్చు. Rohit…